గ్రీకు దేవత పేస్! అచ్యుతుని రాజ్యశ్రీ

 గుహలదేవత పేస్.అడవి అక్కడి జంతువులు పశువులు వాటి కాపలాదార్లకు పైరుపంటలదేవత పేస్.ఈపదానికి అర్థం మేత.వనకన్యలు పూజిస్తారు.ఆమె ఉండే గుహకిందభాగంలో చిన్న ఏరుప్రవహిస్తుంది.పచ్చిక బయళ్లు రంగురంగుల కీటకాలు ఎంతో అందంగా ప్రశాంతంగా ఉంటుంది.దీన్నిబట్టి మనకు ఏంఅర్ధమౌతోంది? పాడి పంట పొలాలు పచ్చిక ఉంటేనే వాతావరణం లో కాలుష్యం ఉండదు.కృష్ణుడుగూడా ఆలమందలతో విహరించారు కదా? మురళివాయించితే ప్రకృతి లో చెట్టు చేమలు పైర్లు బాగా పెరుగుతాయి అని పశువులు పాలు బాగా ఇస్తాయని ఆనాడే నల్లనయ్య చెప్పాడు.ఇప్పుడు శాస్త్రవేత్తలు అది నిజమన్నారు🌹
కామెంట్‌లు