మారీచుడు బంగారు లేడి రూపంలో సీతాదేవిని ఆకర్షిస్తే దాన్ని తేవటానికి రాముడు వెళ్లటం మనకుతెలుసు.అలాగే గ్రీకు పురాణం లో మాయాజింక ఎర్రరంగు లో ఉంటుంది.సెరీనియా ప్రాంతం లో ఉంది కాబట్టి సెరీనియా జింక అంటారు.డయానా దేవత పెంపుడు జింక ను పట్టుకోడంకోసం హైర్క్యులెస్ ఏడాది పాటు తంటాలు పడ్డాడు.గబగబా కొండల్ని ఎక్కుతూ కొండల్ని దాటేదాన్నిసజీవంగా పట్టుకుని దాని నాల్గు కాళ్ళు కల్పికట్టాడు.యురిస్తియస్ రాజుకి చూపాడు🌹
ఎర్రజింక! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి