ఉషోదయ ఫౌండేషన్ వారి బోయి భీమన్న స్మారక జాతీయ పురస్కారంకి దరఖాస్తులు ఆహ్వానo


 తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన ధనాశి ఉషారాణి  ఉషోదయఫౌండేషన్ ద్వారా అక్టోబర్ 14మరియు 15 తేదీల్లో దసరా సెలవుల్లో వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన పిల్లలకు పెద్దలకు ప్రతిభావంతులుకు నాట్యరoగలో సాహిత్యం  విద్య సేవరంగములో వివిధ వృత్తికళాకారులు క్రీడలు కరాటే మరియు ఏన్ సి సి విభాగంలో అవార్డును ఎంపిక చేయుటకి రిజిస్ట్రేషన్ ద్వారా ఆహ్వానం పలుకుతున్నారు తమ పేర్లు నమోదు చేసుకునువారు వివరాలని అక్టోబర్ 7 తేదీ లోపు  వివరాలను క్రింది నెంబర్లు 9441803495మరియు 7075517538 కి పంపగలరు
ఎంపిక అయిన వారికి బోయి భీమన్న స్మారక పురస్కారం సర్టిఫికెట్ మరియు శాలువాతో సత్కరించడము జరుగుతుందని ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు మరియు రచయిత్రి డా. ధనాశి ఉషారాణి తెలియచేసారు
కామెంట్‌లు