ఆధ్యాత్మికం- మమత ఐల-కరీంనగర్-9247593432


క.
నీ మాయను గెలుచుటకై
నా మదిలో నిండినావు నాప్తుడు నీవై
యేమని పొగడను తండ్రీ
దామోదర శరణు శరణు దయగను కృష్ణా!

 

కామెంట్‌లు