సత్యభాషణ గురించి మానవ ప్రవృత్తి ఎలా ఉంది ఎలా ఉండాలి అన్న విషయాన్ని గురించి చక్కగా తెలియజేసినా రాజు మాట్లాడడు ఇవాళ మనం రక్త పరీక్ష చేసి నీ కుమారుడు కాదు నిర్ణయించుకోమని చెప్తాం. ఆరోజు వ్యాస మహర్షి ఈ పుత్ర గాత్ర పరిష్యంగా సుఖంబు చేకూలము అంటుంది ఈ కుర్రవాడిని ఒక్కసారి కౌగిలించుకో మహారాజా ఆ సమయంలో నీ అనుభూతిని తెలియజేయి అంటుంది ఒక తండ్రి పుత్రుడిని కౌగిలించుకున్నప్పుడు ఒకే రక్తం కనక ఎలా ఉప్పొంగిపోతుందో తండ్రికి ఎలాంటి ఆనందం కలుగుతుందో తెలియజేసిన మహానుభావుడు ఇవాళ మనం ఎంతో అభ్యుదయ భావంతో ముందుకు వెళ్లామని చెప్పుకుంటున్నాఈ భావాలన్నీ ఆనాడే ఉన్నాయి నేడు చేసే పరీక్షలు ఆడాడే చేశారు అని చెప్పడానికి శకుంతల కథ.
ఈ సమాజంలో ఏ వ్యక్తి అయినా మంచి జరిగినప్పుడు తన కృషి ఫలితం అంటూ ఎంత ఆనందిస్తూ ఉంటాడు ఏదైనా కష్టం సంభవించినప్పుడు నాలాంటి దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఈ లోకంలో ఎంత మంది ఉండగా నాకే ఈ కష్టం ఎందుకు రావాలి అని బాధపడుతూ ఉంటాడు ఇది సామాన్య మానవులకు కానీ ధర్మరాజు నీతి శాస్త్రాలను తెలిసినవాడు ఒక్క
అనృతం కూడా అతని నోటి వెంట రానివాడు ఒకరోజు తన దర్శనానికి వచ్చిన మహర్షి బృహదాశయుడు నితో నాలాంటి దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు అని బాధపడుతున్నప్పుడు ఆ మహర్షి నవ్వి మామూలు వ్యక్తుల బాధపడకు నరదమయంతులు ఎన్ని కష్టాలు పడ్డారో వివరించారు. విషద దేశాన్ని నలుడు బైపాలిస్తున్నాడు అతడు గుణవంతుడు పరమ సుందరుడు సత్యవాది జితేంద్రయుడు అందరికీ ప్రియమైన వాడుగా వేదవేత్తగా శోభిస్తూ ఉన్నాడు విదర్పదేశాన్ని పరిపాలిస్తున్నాం చీమకునికి భీమకునకు దమయంతి అన్న కుమార్తె లక్ష్మీదేవిగా రూపవతి విశాలమైన నేత్రాలు దేవతలలో కానీ యక్షులలో కానీ సమయం లేదు అని చెప్తారు రాజులు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళే సమయంలో దమయంతి సౌందర్యాన్ని గురించి ఆమె లోని సుగుణాలను గురించి దమయంతికి చెప్పగా ఆమెలో ప్రేమ అనుకూరిస్తుంది ఒకరోజు నలుడు తన ఉద్యానవనంలో విహరిస్తూ అక్కడ హంసలను చూసి వాటిలో ఒక హంసను తరి చేతిలోకి తీసుకున్నాడు ఆహంస మానవ భాషలో
చంప వద్దు విడిచి పెట్టమని కోరుతూ దానికి ప్రతిగా తను విదర్భ దేశానికి వెళ్లి దమయంతికి మీ గురించి చెప్పి మిమ్మల్ని వివాహం చేసుకునేలా చేస్తానని చెప్పింది.
పతివత్రల దేశం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి