తెలుసుకుందాం! అచ్యుతుని రాజ్యశ్రీ
 మహాభారతం లో పర్వాలు అన్నిటికీ కౌరవ సైన్యం కి చెందిన మహారథుల పేర్లున్నాయి.వ్యాకరణం ప్రకారం పర్వం అంటే అర్థం అధ్యాయం.ఆది అంతం ఉంటాయి ఏపర్వానికి ఆపర్వం.భీష్మ ద్రోణకర్ణ శల్యపర్వాలు చదివితే వారి యుద్ధనైపుణ్యం అంతా తెలిసిపోతుంది.వారి ప్రాముఖ్యత తెలుస్తుంది.కానీ పాండవులకి యుద్ధ ఆరంభంనుంచి ఆఖరు దాకా ధృష్టద్యుమ్నుడు ఒకే ఒక్క సేనాపతి.బతికే ఉన్నాడు.
మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆశ్రమాల్లో పోయి ఉండవచ్చు.
అవేంటో చూద్దాం.ఋషికేశ్ లో భారత్ హెరిటేజ్ సర్వీస్ ఉంది.నివాసం భోజనం ఫ్రీ.కానీ వాలంటీరు పని చేయాల్సి ఉంటుంది.
తిరువణ్ణామలై రమణాశ్రమంలో కూడా ఈ సదుపాయం ఉంది.ముందుగాతెలియపర్చాలి. హిమాచల్లోని గురుద్వారా మణికరణ్ సాహెబ్ లోఫ్రీగా వసతి భోజనం దొరుకుతుంది ఉదయం సాయంత్రం లంగర్ నడుపుతారు.ఋషికేశ్ లోని పైసా ఖర్చు లేకుండా పరమార్థనికేతన్ ఆశ్రమం లో ఉండి యోగా కూడా నేర్చుకోవచ్చు.గార్డెనింగ్ శుభ్రంగా ఊడ్చే పని చేయాల్సి ఉంటుంది 🌹
కామెంట్‌లు