శ్రమజీవి;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్

 శ్రమపడితే భూగోళమే
కాదా మరి మట్టితట్ట
భరించలేని ధరలకన్న
భూభారమే తేలిక
భవబంధాలకన్న
భూబంధమే మిన్న
బంగారు భవితకు
భూగోళమే నాకవిత
భారమయ్యే వేదనలకన్న
భూగోళమేమీ భారంకాదు
*********************************

కామెంట్‌లు