మా ఇంటమొక్కొకటి మొలిచిందిమా మీదమంచిముద్రనూ వేసిందిమా ఇంటికిమహలక్ష్మి అయ్యిందిమా మదులనుముచ్చటా పరిచిందిమా నోర్లలోనాలుకా అయ్యిందిమా కళ్ళల్లోవెలుగుగా మారిందిఆమొక్కనుప్రేమగా చూశానుఅనునిత్యముఆలనాపాలనా చేశానుఆమొక్కపైసుధాజల్లులు చల్లానుఅభిమానించిపెంచిపెద్దగా చేశానుఆ మొక్కఒకమొగ్గను తొడిగిందిఅందరిమదులనూ దోచిందిఆ మొగ్గకిపుష్పిక అనిపేరుపట్టానుఎదుగుదలనుప్రతిక్షణమూ గమనించానుపుష్పికఅందాలు చూపిందిఅందరికిఆనందమూ ఇచ్చిందిపుష్పికపువ్వుగా మారిందిపరిసరాలపరిమళమూ చల్లిందిఆ మొక్కకుఅభినందనలుఆ పుష్పికకుఆశీర్వాదాలుఆమొక్కసుధఆమొగ్గపుష్పికసుధఅమృతజల్లులు చల్లుతుందిపుష్పికతేనెచుక్కలను చిమ్ముతుంది
పుష్పిక;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి