దశ - దిశ లేని
స్వాతంత్ర్యోద్యమ నావ !
దిక్సూచిలా...
గాంధీతాత ఆగమనం !!
******
గాంధీ తాత కలలు గన్న
స్వాతంత్ర ఫలం !
స్వార్ధపరులకు..
భోజ్యానుభవం... !!
******
చెప్పిందే... చేశారు
అందుకే... గాంధీ...
జాతి పిత - మహాత్ముడు
కాగలిగాడు... !
******
అంరినీ ఒకే మాటగా...
ఒకే బాటలో...
నడిపించిన సత్తాయే
గాంధీ తాత... !
. *******
సత్యము - అహింస...
సత్యాగ్రహములతో..
సృష్టించ బడిన...
చరిత్రయే... గాంధీ... !
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి