రామాయణము - కొప్పరపు తాయారు
 రామాయణము అందరూ చెబితే మనం వింటున్నాం
ఇప్పుడు మనమే చదువు కుంటే అందుకే మొదలు పెడదామా.
శ్రుత్త్వాచ ఏతత్ త్రిలోకజ్ఞో వాల్మీకేః  నారదో వచః !
 శృయతాం ఇతి చ  అమంత్ర్య పహృష్టో వాక్యం
  అబ్రవీత్!
త్రిలోకజ్ఞుడైన నారదుడు వాల్మీకి పలుకులను ఆలకించి ఎంతో సంతోషించి పిమ్మట ఓ మహర్షి!సరే వినుము అని వాల్మీకి తో ఇట్లనెను.
        
 బహవో దుర్లబాః  చ ఏవయేత్వ  యా కీర్తితా గుణాః !
మున్ వక్ష్ష్యామి అహం బుద్వా  తైః  ఉక్తః  శూయతాం నరః !
ఓ ముని! నీవు ప్రస్తుతించి  బహువిధములైన ఆ
ఉదాత్తగుణములు  ఒక్కరియందే  కుదురుకొని
ఉండుట సాధారణంగా దుర్లభము. అయినను
  స్మృతికి  తెచ్చుకొని అట్టి గుణములు గల ఉత్తమ పురుషుని గూర్చి తెలుపెదను వినుము అనెను.

కామెంట్‌లు