కొకట్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో బతుకమ్మవేడుకలు ; వెంకట్ మొలక ప్రతినిధి




 తెలంగాణ రాష్ట్ర పండుగలో బతుకమ్మ ఆడపడుచులందరికీ  అపురూపం  దసరా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విద్యార్థుల కు పరీక్షలు ముగిసిన వెంబడే  బడి కిసెలవులు రావడంతో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ పేర్చి విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ  ఆడి ఉల్లాసంగా  గడిపారు స్థానికంగా ఉన్న వాగులో నిమజ్జనం చేశారు.  విద్యార్థులకు చిన్నప్పటినుండి బతుకమ్మ పండగపై అవగాహన పెంచడం కోసం పాఠశాలలో సెలబ్రేషన్ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా  కొనసాగుతుందని ఉపాధ్యాయులన్నారు  zphs  ghm మైపాల్ రెడ్డి ps  Hm పాఠశాల ఉపాధ్యాయులు సావిత్రమ్మ వెంకటమ్మ సరళ  విద్యార్థులు పాల్గొన్నారు
కామెంట్‌లు