1.కం:అష్టభుజములుండగ మన
కష్టములను దీర్చ వచ్చు కాలిక దేవిన్
నిష్ఠతొ నిత్తెము గొల్వన్
నష్టము రాకుండ జూడు నమ్మక మున్నన్
2కం:బాలా త్రిపురమ్మగ తను
యేలగ నీరోజు వచ్చు యీశ్వరి జనులన్
తాలము మేళాలుండన్
బాలను సుస్వాగతించి భక్తితొ గొలుమా!
3కం:దేవి నవరాత్రి దినముల్
భావము భక్తుండ తల్లి భద్రము నిచ్చున్
కావగ తానొచ్చు పురల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి