నేటి ఎన్నికల రీతి ;- డి.వినాయక్ రావు M.A, MEd భైంసా, జిల్లా నిర్మల్ ఫోన్: 9440749686
 ఉ:అందని ద్రాక్షపండగును నగ్రణి నిర్ధనుడవ్వ యెన్నికల్
అందగ రావు బీదకవి నర్థము నక్కరనుండ కోట్లలో
చిందులు వేయు ప్రీతులగు శీధువు యేరుల పార నూర్లలో
సందడి జేయు డబ్బు జన సంబర మంటుగ నొంద వోటులన్

కామెంట్‌లు