హరివిల్లు 461
🦚🦚🦚🦚
పనులు చేయకున్న
నా మనసు నారాజు....!
పనులు సకాలమున
చేసిన నే రారాజు.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 462
🦚🦚🦚🦚
శక్తికి మించి, రక్తితో
ఆలోచన చేయవలదు.....!
గంపెడాశల మనసుతో
గాలి మేడ కట్టవలదు......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 463
🦚🦚🦚🦚
*లోలోన*
అనుక్షణము మనిషిని
చుట్టును! *ఆశాపాశము*...!
చుట్టికట్టిన కట్లముడి
విప్పు! *మనసు ప్రశాంతము..!!
🦚🦚🦚🦚
హరివిల్లు 464
🦚🦚🦚🦚
కదలని నాగ దేవతను
చూసి *ఇటుగ పూజిస్తాం*....!
కదులుతున్నట్టి పామును
ఇట్టె *అటుగ తరిమేస్తాం*....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 465
🦚🦚🦚🦚
పుట్టిన పసి పిల్లలకు
అమృతం *అమ్మ పాలు*
జనని పాల కన్న మిన్న
పాలు లేవు *అవే మేలు*
( ఇంకా ఉన్నాయి )
🦚🦚🦚🦚
పనులు చేయకున్న
నా మనసు నారాజు....!
పనులు సకాలమున
చేసిన నే రారాజు.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 462
🦚🦚🦚🦚
శక్తికి మించి, రక్తితో
ఆలోచన చేయవలదు.....!
గంపెడాశల మనసుతో
గాలి మేడ కట్టవలదు......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 463
🦚🦚🦚🦚
*లోలోన*
అనుక్షణము మనిషిని
చుట్టును! *ఆశాపాశము*...!
చుట్టికట్టిన కట్లముడి
విప్పు! *మనసు ప్రశాంతము..!!
🦚🦚🦚🦚
హరివిల్లు 464
🦚🦚🦚🦚
కదలని నాగ దేవతను
చూసి *ఇటుగ పూజిస్తాం*....!
కదులుతున్నట్టి పామును
ఇట్టె *అటుగ తరిమేస్తాం*....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 465
🦚🦚🦚🦚
పుట్టిన పసి పిల్లలకు
అమృతం *అమ్మ పాలు*
జనని పాల కన్న మిన్న
పాలు లేవు *అవే మేలు*
( ఇంకా ఉన్నాయి )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి