హరివిల్లు 481
🦚🦚🦚🦚
కోప ప్రకోపాలను
దిగమింగునది జపం...!
తాప ప్రతాపాలను
సాగనంపునది తపం.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 482
🦚🦚🦚🦚
మాపు రేపు యని సమయము
గడిపి పనులు మానవలదు.....!
నది వేగ ధాటికి కొమ్మ
పడును గాన ఆగవలదు........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 483
🦚🦚🦚🦚
ఉప్పు నీటి సముద్రాల
అలల గర్వపు శబ్దాలు.....!
బావిలో మధుర జలాలు
నిగర్విగ నిశ్శబ్దాలు..........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 484
🦚🦚🦚🦚
సరస్వతీ కృప వలన
అద్భుతమైన రచనలు....!
లక్ష్మీ కటాక్షమునకు
వేచివున్న అముద్రితాలు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 485
🦚🦚🦚🦚
అతి చవక ధరలకు పలు
గ్రంథములు ప్రచురించెను...!
శత వత్సరాల పూర్ణ
విశ్వాసము చూరగొనెను....!!
( ఇంకా ఉన్నాయి )
🦚🦚🦚🦚
కోప ప్రకోపాలను
దిగమింగునది జపం...!
తాప ప్రతాపాలను
సాగనంపునది తపం.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 482
🦚🦚🦚🦚
మాపు రేపు యని సమయము
గడిపి పనులు మానవలదు.....!
నది వేగ ధాటికి కొమ్మ
పడును గాన ఆగవలదు........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 483
🦚🦚🦚🦚
ఉప్పు నీటి సముద్రాల
అలల గర్వపు శబ్దాలు.....!
బావిలో మధుర జలాలు
నిగర్విగ నిశ్శబ్దాలు..........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 484
🦚🦚🦚🦚
సరస్వతీ కృప వలన
అద్భుతమైన రచనలు....!
లక్ష్మీ కటాక్షమునకు
వేచివున్న అముద్రితాలు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 485
🦚🦚🦚🦚
అతి చవక ధరలకు పలు
గ్రంథములు ప్రచురించెను...!
శత వత్సరాల పూర్ణ
విశ్వాసము చూరగొనెను....!!
( ఇంకా ఉన్నాయి )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి