రుక్మిణి-సత్యభామ ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,949281132
 శ్రీ కృష్ణుడు శమంతక మణిని సత్రాజిత్తుకు అప్పచెప్పడంతో కుమార్తె సత్యభామను శ్రీ కృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు. సత్యభామ గత జన్మలో చంద్రకాంత అనే నాగకన్య ఈమె గొప్ప విష్ణు భక్తురాలు అంతేకాదు ఆయనను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నది  కానీ ఆమె సౌందర్యానికి ఆకర్షితుడైన మైరామరుడు తన స్థావరంలో ఆమెను బంధిస్తాడు త్రేతా యుగంలో రాముడు గావ పెంచిన శ్రీహరి మైరావనుని రాజ్యంలో బంధీగా ఉన్న ఆమెను కలుసుకుంటాడు తాను ఈ జన్మలో ఏకపత్ని వ్రతుడనని వచ్చే జన్మలో పరిణయ మాది తన రాజ్యానికి రెండవ రాక చేస్తారని వాగ్దానం చేస్తాడు  ఆ కారణంగానే ద్వాపర యుగంలో  సత్యభామగా జన్మించిన చంద్రకాంతను శ్రీకృష్ణుడు  పరిణయమాడాడు అలాగే పురాణాలను అనుసరించి సత్యభామను భూదేవి అవతారంగా పేరుకుంటారు లక్ష్మి భూదేవి అంశలతో జన్మించిన రుక్మిణి సత్యభామ అంటే గోవర్ధనగిరి ధారికి అందుకే అంత ప్రేమ నరకాసుర సంహారంలో సత్యభామ కీలకమని అందరూ ఎరిగిన విషయమే కానీ విశేషం ఏమిటంటే  శ్రీకృష్ణుని అష్ట భార్యలలో సత్యభామ పాత్ర చిత్రణ తెలుగునాట సాహిత్యంలో విశిష్టమైన పాత్రగా సుస్థిరమైపోయింది  స్వాధీన పతికయైన నాయక గాను సరస శృంగార అభిమానవతి గాను విబునికి తన పైనున్న ప్రేమ కారణంగా గర్వం మూర్తి విభజించిన మహిళలను సత్యభామ పాత్రను అద్భుతంగా సృష్టించారు  పోతన భాగవతంలో నరకాసురవ సందర్భంగా సత్యభామ పాత్రను  అందమైన పద్యాలతో అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సమయాల్లో ఆమె హరికి ప్రియ శృంగార మూర్తి గానూ శత్రువులకు భీకర యొక్క మూర్తి గాను ఒకే మారు దర్శనమిచ్చిందట. నంది తిమ్మన పారిజాతాపహరణం కూచిపూడి నాట్యం ఆ మోకాల పోనాటి వాటిలో సత్యభామ పాత్ర చిత్రీకరణ బహు మనోహరంగా జరిగింది  మరి ముఖ్యంగా తిమ్మన పారిజాతాపహరణం లో సత్యభామ పాత్రను తోపాయ మానం గా తీర్చిదిద్దారు  సత్యభామ సత్రాజిత్తు కుమార్తె శ్రీకృష్ణుని అష్ట భార్యలలో ఒకరిని  భూదేవిగా విశ్వశాంతి ఏకాక గోదాదేవి సత్యభామ అవతారమని కూడా చెప్తారు భాగవత దశమస్కాంతంలో సత్యభామ వత్తాంతంలో నరకాసుర అవతల గురించి విస్తారంగా చెప్పారు శమంతో పాక్యనం నరకాసురవధ పారిజాతాపహరణం శ్రీ శ్రీ కృష్ణ తులాభారం గురించిన విషయాలను మనం చూస్తాము  విశేషం ఏమిటంటే వినాయక వ్రత కల్ప విధానంలో చదివే వ్రత కథలో శమంతో పాక్యానం సత్యభామ పరిణయ వస్తాంతం హిందువులకు బహుసుపరిచితం.


2.
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం