గంగా;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 అప్పుడు నారదాతి మహర్షులు వచ్చి మా మధ్య యుద్ధాన్ని నివారించారు. దానిని అడ్డుకోవడానికి నేను బ్రహ్మాస్త్రం చేశాను అప్పుడు  నా రధాది  మహర్షులు వచ్చి మమ్మల్ని వారించారు  పరశురాముడు అక్కడ పిలిచి  నేను నా శక్తిని అంతటిని యుద్ధంలో ప్రయోగించిన నీ బాధ తీర్చలేకపోయాను నీవు భీష్మున్నే శరణు వేడుకో లేదా నీ ఇష్టమైన చోటికి వెళ్ళిపో అన్నప్పుడు  అంబా నేను ఎట్టి పరిస్థితులలోనూ భీష్ముని వద్దకు వెళ్ళను  నేను తపస్సు చేసి భీష్ముని చంపే వరం పొందుతాను  అని చెప్పి  అంబ యమునా నది తీరానికి వెళ్లి తపస్సు చేయ సాగింది  తప్ప ఫలితంగా ఆమె యొక్క అర్థ శరీరము  అంబానదిగాను మిగతార్థ శరీరము ఉత్స దేశపు రాజు యొక్క కన్య గాను జన్మించాయి.
ఆ తర్వాత మళ్లీ ఉగ్ర తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షమై నీవు దృక్పథునికి కుమార్తెగా జన్మించి ఆ పిదప పురుషుడవై భీష్ముని చంపగలవు అని వరమిచ్చాడు ఆ వరం విని పొలకాంకితురాలై అగ్నినప్రజ్వలింప చేసి నేను భీష్ముని చంపుటకు అగ్నిలో ప్రవేశించుచున్నాను  అని చెప్పి అగ్నికి ఆహుతి అయింది అప్పుడు శిఖండి కన్య కదా పురుషుడు ఏ విధంగా అయినాడు అని దుర్యోధనుడుభీష్ముని అడుగుతాడు  అప్పుడు దుర్యోధన దురపోతులకు శంకరుని వరం వల్ల అంబ సెకండియర్ జన్మించింది ఆ పెదప పురుషుడిగా మారుతాడనే  వరం ప్రసాదించబడింది  కనుక కుమారుడే జన్మించాడు అనే ప్రచారం చేసుకున్నాడు  శంకరుని వరప్రభావం వల్ల ఎలాగో సెకండ్ మగవాడు అవుతాడని  హిరణ్య వర్మ యొక్క కుమార్తెతో వివాహం జరిపించారు. దశార్హ రాజు అయిన హిరణ్య వర్మకు విషయం తెలిసి ఆగ్రహంతో దృక్పథ్యని వద్దకు వచ్చి యుద్ధానికి సన్నాహాలు ప్రారంభించాడు శిఖండి బాధతో ప్రాణత్యాగం చేయడానికి ఒక వనానికి వెళ్ళాడు ఆ వనరక్షకుడైన  కర్ణుడు ప్రత్యక్షమై ఏమిటి నీ బాధ అని అడిగాడు విషయం తెలుసుకున్న యక్షుడు  తన పురుషోత్తం  శిఖండి కి ఇచ్చి ఆ మేస్త్రీత్వమును కొన్ని రోజులు కొరకు తీసుకున్నాడు శిఖండి పురుషుడు అని పేరు పోయాక యక్షుని పురుషత్వం తిరిగి ఇచ్చే నియమంతో వడంబడిట చేసుకున్నారు.  శిఖండి సంతోషంగా తన రాజ్యాన్ని చేరుకున్నాడు. దృపతుడు  దశార్హరాజు వద్దకు దూతను పంపి మీకు ఏమైనా అనుమానం ఉంటే వచ్చి నిర్ధారణ చేసుకోండి అని చెప్పి పంపాడు.

కామెంట్‌లు