గంగా;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 శంతనుడు ఒకరోజు నదీ తీరానికి వాహ్యాలికి వస్తాడు అతనికి ఉత్తమ దివ్యాంబరాలతో  మణిమయ కరుణాపరణాలతో ఉన్న కన్య గంగాదేవి కనిపించింది శ్రద్ధరుడు ఈమె వరకన్య, జలకన్య, దేవకన్య, నాగ కన్య ఈ అందాలరాశి ఎవరో అనే కరుణార్పకుండా చూస్తాడు ఆ సమయంలోనే ఆమె కూడా రాకుమారిని చూసింది ఒకరినొకరు పలకరించుకున్నారు ఇరువురి మధ్య ప్రేమ ఉదయించింది మాటలు కలిశాయి  వారి మధ్య ఎవరు ఏమిటి అనే ప్రశ్నలే ఉదయంచలేదు ఇద్దరు పెండితో ఒకటి అవ్వాలని నిశ్చయానికి వచ్చేశారు కానీ గంగాదేవి తాను పశువులకు ఇచ్చిన మాట గుర్తుకు వస్తుంది పుట్టిన బిడ్డలను గంగ పాడు చేస్తానంటే ఏ  బత్తాయి నా సమతిస్తాడా అని తలచి  చిత్రంగా షరతు విధించింది.
రాకుమారా నేను ఏమి చేసినా నువ్వు ఎందుకు ఏమిటి అని అడగకూడదు నువ్వు ఎప్పుడు ఎదురు తిరిగినా తక్షణం నిన్ను వదిలి వెళ్ళిపోతాను  దానికనే వశబ్దం అయితే నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనని చెప్పింది  శంకరుడు సరేనని అనడంతో ఇద్దరు ఒకటేనారు  కొంతకాలానికి ఏడుగురు వసూలు వరుసగా జన్మించ సాగారు పుట్టిన వాళ్లంతా పోలిటిలోనుంచే  తీసుకొని వెళ్లి  నదీ జలాలలో వదిలివేసాగింది గంగాదేవి. ఈ వ్యధను తట్టుకోలేని శంతనుడు ఆ కరుణ పుట్టిన ఎనిమిదవ బిడ్డ విషయంలో ఎదురు తిరిగాడు అంతే ఇచ్చిన మాట ప్రకారం గంగాదేవి భూలోక వదిలి వెళ్ళిపోయింది  8వ బిడ్డ  వసువు మగ బిడ్డ రూపంలో భూమిపై మిగిలిపోయాడు అతడే భీష్ముడు దేవరతుడుగా గంగయ్యుడుగా ప్రసిద్ధి నుండి మహాభారతగాథలో కీలక పాత్ర పోషించాడు. దశార్హరాజు పరీక్ష నిమిత్తం కొంతమంది యువతలను పంపాడు వారి సెకండ్ విపరీక్షించి మొదటిది కలవలేనని నిర్ధారించి దశార్హరాజుకు చెప్పారు యక్షుల రాజైన  కనజరుడు ఈ మధ్య స్థూణాకర్ణుడు కనిపించడం లేదని అడగగా విషయం తెరిచి చూడని పిలిపించి నీవు ఎలా కాలము స్త్రీత్వంతోనే ఉందువు గాక  ఆలీ శపించాడు యక్షులందరి వేడుకొనగా శిఖండి మరణించే వరకేనని శాపమును సడలించాడు  పూర్వ  నిర్ణయము మేరకు శిఖండి చూడాలని వద్దకు వచ్చి పురుషోత్తము తీసుకోమని కోరాడు కుబేరుని ద్వారా జరిగిన పరిణామములను చెప్పగా శిఖండి ప్రసన్నవదనంతో వెళ్లిపోయాడు  ధర్మరాజు రాజా అభిషేకం జరిగింది  ఉత్తరాయణం రావడంతో భీష్ముని అంతిమ కార్యక్రమానికి  కార్యక్రమానికి  కార్యక్రమానికి ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి సోదరులు విధులు సాచ్చకి శ్రీకృష్ణుడు తదితరులతో సహా బయలుదేరి వెళ్లగా వేదవ్యాసు అప్పటికే అక్కడ ఉన్నాడు.
కామెంట్‌లు