సుభద్ర;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.
 ఇక్కడ స్వయంవరం సంప్రదాయం ఉండి నిన్ను ఆ స్వయంవరంలో సుభద్ర వరిస్తుందని నాకు నమ్మకం లేదు  క్షత్రియులతో బలవంతంగా పహరించకపోవడం అనే నీతి ఉన్నది నీకు ఈ రెండవది మాత్రమే వర్తిస్తుంది  అని చెప్పాడు  ఒకరోజు సుభద్ర రైవతక  పర్వతం మీద దేవ పూజ చేసుకొని  ద్వారకకు పయనమై వెళుతున్న సమయంలో అర్జునుడు బలవంతంగా సుభద్ర నూతన సువర్ణ రథం పైపు కొండపెట్టుకొని తన నగరం వైపు వెళ్లి పోసాగాడు  ఈ విషయం యాదవులు అందరికీ తెలిసిపోయింది  యొద్దంటానాగించబడింది బలరాముడు ఎలా ఉన్నాడు  కృష్ణ నేనొక్కడినే ఇప్పుడు వంశాని నాశనం చేయగలను నీవు ఏమంటావు అని  ప్రశ్నించాడు  అప్పుడు శ్రీకృష్ణుడు  అర్జునుడు మనల్ని అవమానించలేదు మన వంశము యొక్క గొప్పతనం చూసియే సుభద్రను అపహరించాడు. స్వయంవరంలో సుభద్ర దక్కదని అనుమానంతో తన క్షత్రియ ధర్మం ప్రకారం  మన సుభద్రను అపహరించాడు ఇక మనం మిత్రభావంతో అర్జునుని స్వాగతించుటయే శ్రేయస్కరము అన్నాడు  శ్రీకృష్ణుడు  వారి మాటలు పాటించి యాదవ వీరులందరూ సుభద్రపు అర్జునుడికి వికీపీఠంగా వివాహం జరిపించారు  కొంతకాలం ద్వారకా నగరంలోనే ఉండి ఆ తరువాత పుష్పరి క్షేత్రంలో గడిపి 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత  శుభద్రతో సహా అర్జునుడు ఇంద్రప్రస్తం చేడుకున్నాడు చేరుకోగానే  సుభద్ర అర్జునుడు అందరికీ నమస్కరించారు సుభద్ర ద్రౌపదిక నమస్కరించింది  ధర్మరాజు కుంతి ఎంతో సంతోషించారు  ఆ తర్వాత బలరామకృష్ణులు అనేక వస్తు వాహనాలతో ఇంద్రప్రస్థానానికి వచ్చారు. కొంతకాలం హాయిగా  ప్రశాంత జీవితాన్ని గడిపిన తర్వాత  సుభద్ర గర్భం నుంచి జన్మించిన  కుమారుడు అభిమన్యులకు  అభిమన్యుడు  వీరాచయనం తర్వాత అర్జునుడు స్వయంగా ధనుర్వేద ఇచ్చెను అభిమన్యులకు నేర్పించాడు  తన కుమారుడు అనేక కోణాలలో శ్రీకృష్ణుని పోలియున్నాడు ద్రౌపది గర్భం నుంచి   ప్రతివించుడు  సుత సోముడు శ్రుతపర్ముడు శతానికుడు  శ్రోతసేనుడు అనే పేర్లతో ఐదుగురు కుమారుడు జన్మించారు.
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం