గాంధారి- ఏ.బి ఆనంద్,- ఆకాశవాణి,- విజయవాడ కేంద్రం- 9492811322.

 సంజయుడు ఆ తరువాత గాంధారి కూడా నాకు నచ్చజెప్పారు కానీ నేను చెవిని పెట్టలేదు  నేను చేసిన వేలాది తప్పులు నన్ను చిత్ర హింస చేస్తున్నాయి ఈ 15 సంవత్సరాల తర్వాత నా కళ్ళు తెరుచుకున్నాయి నేను నా పాప ప్రక్షాళన కొరకు వినయ పూర్వకంగా ఒక పూట భోజనంతో బ్రతుకుటకు మాత్రమే చేస్తున్నాను ఈ విషయం గ్రంథానికి మాత్రం తెలుసు నన్నే అనుసరిస్తూ గాను తాగి కూడా నేలపైనే పండుకుంటున్నది ఇవన్నీ చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడు ధర్మరాజును ఉద్దేశించి  కుంతీనందన నీకు కళ్యాణమగు గాక నేను గాంధారి పుణ్య కర్మ ఆచరించడానికి  అడవులలోకి వెళ్లడానికి అనుభవించుచున్నాడు అప్పుడు ధర్మరాజు మహారాజా మీరు ఇక్కడ సుఖంగా ఉన్నారని భావించాను ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ నేలపై నిద్రిస్తున్నారని నేను అనుకోలేదు వీటన్నింటికీ కారణం నేనే అయి ఉన్నాను  అందుచేత నేనే అడవికి వెళ్ళిపోతాను. మీరు  స్వయంగా గాని లేక యుయుచ్చుని రాజ్యభారాన్ని అప్పగించండి  మీరు గనక నన్ను విడిచిపెడితే లేను మిమ్మల్ని అనుసరిస్తాను మీ సేవ చేస్తూ ఉంటాను అన్నాడు అప్పుడు దృతరాష్ట్రుడు నాయనా నీవు నన్ను ఇబ్బంది పెట్టవద్దు నా మనసు శోకాకులమై ఉన్నది మేము అడవుల్లోకి వెళ్ళుటకు అనుమతించు దుఖాన్ని వదిలి రాజ్యాన్ని పరిపాలించుకో అన్నాడు  ఇలా దృతరాష్ట్రుడు  గాంధారీ సమేతంగా అడవుల్లోకి వెళ్లడానికి సిద్ధపడి పాండవులను పిలిపించుకొని వారిని అభినందించాడు నారవస్త్రములు మృగ చర్మం ధరించి మృత్యులందరికీ దానముడిచి అందరికీ వీడ్కోలు పలికి రాజభవనము నుండి వెలుపలికి వచ్చాడు ఆ సమయంలో ధర్మరాజు  చేతులు జోడించి నమస్కరిస్తూ ఎలుగెత్తి ఏడవసాగాడు.
భీమార్జున నకుల సహదేవులు విధులు సంజయుడు పొరపాచార్యుడు సౌమ్యుడు బ్రాహ్మణులు పుర ప్రముఖులు దురదరాశి వెంట నడువ ప్రారంభించారు మొదలైన వారు వారి వెంట నడిచారు ఆ తర్వాత అందరు వాయిస్తున్నా పోరా పొలిమేరలు దాటిన తర్వాత పదేపదే జన సమూహాన్ని పలకరిస్తూ వారందరికీ వీడ్కోలు పలికారుడు సంఘయులు దురదృష్టం వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు  ధృతరాష్ట్రుని ఆజ్ఞ మేరకు ధర్మరాజును తీసుకొని పోవడానికి సిద్ధపడి తల్లి  అయిన కుంతిని తమతో రమ్మని అభ్యర్థించాడు అప్పుడు కొంచెం లాగిన నేను కూడా గాంధారితో పాటు తపస్సు చేస్తూ శాంతిని వెతుక్కుంటాను కర్ణుడు పేరు మీద కూడా దానాలు చేయండి నకుల సహదేవులను కూడా జాగ్రత్తగా చూసుకొండి అంటూ కంటనీరు పెడుతూ వెళ్లిపోయింది  కుంతీదేవి.

కామెంట్‌లు