గాంధారి ఒక పర్యాయం తన కొడుకు దుర్యోధనుని చూడాలని కళ్ళ గంటలు విప్పింది అప్పుడు తన చూపులో ఆమె తన యావత్ శక్తిని తన కుమారుని శరీరంలో రిట పంపించండి ఆ కారణంగానే దుర్యోధన శరీరమంతా పిడుగుల దృఢంగా ఉంటుంది తన తల్లిని కలవడానికి ముందు ఆమె నగ్నంగా తన మందు నిలబడమని దుర్యోధనుని ఆజ్ఞాపించినప్పటికీ అతడు లెక్క చేయకపోవడం వల్ల అలా జరిగింది కురుక్షేత్ర యుద్ధం 18వ రోజున జరిగిన పోరులో భీముడు దుర్యోధనుడు చూడాలని పగలగొట్టాడు ఆ విషయంలో ఉన్నప్పటికీ వేదవ్యాసుడు వ్రాసిన మహాభారతంలో ఈ కథ ప్రస్తావించబడలేదు వ్యాసభారతాన్ని అనుసరించి తెలియ వచ్చేదేమిటంటే దుర్యోధనుడు ప్రియమణితో పోరాడుతున్నప్పుడు అతనికి గల శక్తి సామర్థ్యం కారణంగా జయంబు అతనిని ఓడించ లేకపోయాడు ఈ కారణంగా దుర్యోధన చంపడానికి భీముడు నియమాలను ఉల్లంకించాడు అని. కాలక్రమంలో క్రమక్రమంగా సంజీవని దివ్యదృష్టి అతను ధృతరాష్ట్రను వద్దకు వచ్చి మీరు ఇక ప్రియతకర్మ చేయడానికి సిద్ధపడండి అని చెప్పాడు విధులు కూడా ఆ మాటలనుసమర్ధించడం చేత ధృతరాష్ట్రుడు రథము శతము చేయమని చెప్పి గాంధారి నీకు కొంతిని ఇంకా ఇతర స్త్రీల అందరిని తీసుకొని రమ్మని చెప్పాడు దాన్తాడి తన పుత్రుడు మరణించడం చేత 9 పోతుంది అయినప్పటికీ మనసు తేలిక చేసుకొని ఇతర స్త్రీలను రమ్మని చెప్పి బయలుదేరింది ఏ స్త్రీల పైన ఎంతకు పూర్వం దేవతల దృష్టి కూడా పడకుండా జాగ్రత్త పడ్డారో అలాంటి స్త్రీలు ఈరోజు అన్యపురుషుల ఎదుట కూడా నిలబడవలసి వచ్చింది. వీళ్ళది మంది స్త్రీలు రోదిస్తూ కురుక్షేత్రం వైపు వెళ్ళసాగాడు. అలా కొద్ది దూరం వెళ్ళగానే ధృతరాష్ట్రునికి ముగ్గురు మొహారతులు కృపాచార్యుడు కొడతా వర్మ అశ్వద్ధామ కనిపించారు వారు శోకాకుల చట్టంతో రాజా దుర్యోధనుని సైన్యంలో మేము ముగ్గురం మాత్రమే మిగిలాం మిగతా సైన్యం అంతా నాశనమైపోయింది అన్న తర్వాత కృపాచార్యుడు నీ పుత్రులందరూ రణరంగంలో నిర్భయంగా తేజోమయ శరీరాలను ధరించి దేవతలతో సమానంగా వీరాజీవితరు అందుచేత మీరు సోదింపకూడదు పాండవులు కూడా తమ యులను బంధువులను కోల్పోయి రోదిస్తున్నారు అన్నాడు ఆ తర్వాత ముగ్గురు ధృతరాష్ట్ర సెలవు తీసుకొని గంగా తీరం వైపు తమ అశ్వములపై వెళ్లిపోయారు.
గాంధారి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి