రుక్మిణి- సత్యభామ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆ సమయంలో వచ్చి తీసుకుని పోవచ్చు అని బ్రాహ్మణుడు కృష్ణుడికి చెప్తాడు. అంగీకరించిన కృష్ణుడు అందరూ చూస్తుండగానే రాజధాని వీధిలో వస్తున్న  రుక్మిణి దేవిని తన రథం మీద ఎక్కించుకొని నేరుగా ద్వారకకు బయలుదేరుతాడు  శ్రీకృష్ణుని మీద యుద్ధానికి బయలుదేరిన వారిని బలరాముడు అడ్డగిస్తాడు  శిశుపాలుడు శ్రీకృష్ణుని రథం ముందు నిలిచి బాణాలు విసురుతూ చెడ్డ మాటలు మాట్లాడతాడు శ్రీకృష్ణుడు అన్ని బాణాలనుచ్చేదిస్తాడు రుక్మిని శ్రీకృష్ణుడు చంపబోవుగా రుక్మిణి అడ్డుపడుతుంది  అందుకనే అతను కొరికి వదిలి పెడతాడు  రుక్మిణి దేవిని ద్వారకకు తీసుకొని వెళ్ళిన తర్వాత  అక్కడి పెద్దలు విజయప్తంగా రుక్మిణి కృష్ణ వివాహం జరిపిస్తారు. అలా శ్రీకృష్ణ  రుక్మిణి దేవుడా వివాహం జరుగుతుంది.
ఈ రోజు సత్యభామ అన్న శబ్దం వినగానే  చంటి కుర్రవాడు కూడా శ్రీకృష్ణుని భార్య అని చెబుతారు.  చిన్నతనంలోనే పిల్లలకు  సత్య భామ గురించిన కథ  ధనుర్భాణాలు  సంథించడంలో ఆమెకు ఆమే సాటి  ఎలాంటి రాక్షసులనైనా చంపగలిగిన ధైర్యస్తురాలు  కనుక పిల్లలందరికీ ఆమె కథ కంఠస్థం  శ్రీకృష్ణ సత్యభామల దాంపత్యం అలాంటిది  సత్యభామ ద్వారక కోశాధికారి సత్రాజిత్తు కుమార్తె. సత్రాజిత్తు సూర్యుని ఆరాధించి రోజుకు వేయి బారువుల బంగారం ఇచ్చే శమంతకమణిని వరంగా పొందాడు ఒకసారి ఆ సెకం ఇవ్వమని శ్రీకృష్ణుడు అడుగుతాడు  సత్త్రాజిత్తు నిరాకరిస్తాడు అతని సోదరుడు ప్రసేనుడు దాన్ని ధరించి అడవికి వేటకు వెళతాడు  అడవిలో ఒక సింహం అతనిపై దాడి చేసి అతని చంపి వేస్తోంది.
అదే సమయంలో జాంబవంతుడు సింహంతో పోరాడి సమంతకమని నేను తీసుకుని పోయి తన కుమార్తె జాంబవతికి ఇస్తాడు  శ్రీకృష్ణుడే తన సోదరుని చంపి ఆ మణిని తీసుకుని పోయాడని ఆరోపిస్తాడు  సత్రాజిత్తు  సత్రాజుతో అభినందన తొలగించుకోవడానికి మణి కోసం వెతుకుతూ అడవికి వెళతాడు శ్రీకృష్ణుడు ఆమని జంబవంతుడి దగ్గర ఉన్నట్లు తెలుసుకొని అతడు ఉండే గుహకు వెళతాడు  అక్కడ శ్రీకృష్ణుడు జాంబవంతునితో 28 రోజులు భయంకర యుద్ధం చేస్తాడు  జాంబవంతుడు తనతో యుద్ధం చేస్తున్నది శ్రీమన్నారాయణ గ్రహించి ఆ మణిని తన కుమార్తె చాంబర్తిని కృష్ణునికి నడిపిస్తాడు  శ్రీకృష్ణుడు శమంతకమణిని సత్రాజ్ తో అప్పగించడంతో ఆయన తన తప్పును తెలుసుకొని కుమార్తె సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు.

కామెంట్‌లు