సజీవంగా ఏకాంతంగా ఉన్న వితంతువైన స్త్రీని ఎలా ఉంచాలి అన్న విషయాన్ని తర్జనలు పర్జనలు చేసిన తరువాత ముండను చేయమన్నారు ముండా అంటే అదేదో తప్పు శబ్దంలాగా బూతు లాగా అనిపిస్తుంది ముండార్థముండ గోష్పాదములు భారతీయతా చిహ్నములు అని మన పెద్దలు చెప్పారు ఒక వ్యక్తిని చూడగానే అతను ఎవరు అని చెప్పడానికి చేయించుకున్న వాడు ముండ విద్యార్థి అర్థముండ సగం బోడి గుండు చేయించుకున్న వాడు విద్యార్థి దశను పూర్తి చేసి ఉచితంగా గురువుగారి దగ్గర నేర్చుకున్న వేద వేదాంగాలన్నిటిని అందరికీ ప్రవచించి చెప్పగలుగుతున్న వాడు గోష్పాదము అంటే ఆవు పాదము ఎంత ఉన్నదో ఆ పరిమాణంలో ఉన్న పిలక కలిగినవాడు ఉపాధ్యాయుడు అని వివరిస్తారు మన పెద్దలు.
అలా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగిన వారికి సమాధానంగా సంఘ సంస్కర్తలు చెప్పినది స్త్రీని ఆకర్షించేది కేశము జుట్టు ఎంత అందంగా ఉంటే ఆ అమ్మాయి అంత సొగసుగా కనిపిస్తూ ఉంటుంది భర్త లేని స్త్రీ సొగసుగా కనిపించినప్పుడు కొంతమంది కాముకులు ఆమెపై కోరికలు పెంచుకునే అవకాశం ఉంటుంది అది లేకుండా చేయడం వల్ల ఆ ముండనం తర్వాత ఆమెను తెల్ల చీర కట్టుకోమన్నారు తెలుపు పవిత్రతకు గుర్తు ఆహార నియమాలలో కూడా కామోద్రేకాన్ని కలుగజేయని పదార్థాలను మాత్రమే ఆహారంగా తీసుకోమన్నారు ఈ నియమాల వల్ల ఇంటి పనుల బాధ్యతతో మనసు పరి పరి విధాల ఆలోచించే పరిస్థితి లేకుండా పోతుంది ఆమె పవిత్రతకు భంగం రాదు అన్న అభిప్రాయంతో ఈ ఏర్పాట్లు. తరువాత మరి కొంతమంది సంస్కర్తలు బయలుదేరి చిన్నతనంలోనే భర్త మరణించినప్పుడు ఈమె తన జీవితాంతం కోరికలను చంపుకుంటూ బిడ్డలు లేకుండా జీవితంలో తల్లిని అని చెప్పుకొనే అదృష్టం పోగొట్టుకున్న అమ్మాయిని చూసినప్పుడు ఎవరికైనా మనసు ఉన్న మనిషికి మనసు కరుగక మానదు జాలి వేస్తుంది అయ్యో పాపం తిరిగి వివాహం చేసుకుంటే ఆమె జీవితం మూడు పూలు ఆరు కాయలుగా వికసిస్తుంది అని ఆలోచించిన కొంతమంది స్త్రీ పునర్వివాహనికి కూడా ఏర్పాటుచేసి దానిని ఒక ఉద్యమంగా సమాజంలో ముందుకు తీసుకుని వెళ్లి యువకులను పోగుచేసి వారికి విషయాలను చెప్పి ఆమె చేయని తప్పుకు ఆమె శిక్ష అనుభవించడం మహా పాపం మీలో ఎవరైనా మంచి పని చేయడానికి ముందుకు రండి అనే వారిని ప్రోత్సహించి అనేక వివాహాలు చేసిన పెద్దలు ఉన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి