ఉన్న నిజాలు;- -గద్వాల సోమన్న,9966414580
ఘన స్పూర్తికి మారుపేరు
సృష్టిలోన చిట్టి చీమ
అందాలకు ఆనవాలు
అవనిలోన పల్లె సీమ

సాటిలేని మేటి చదువు
సకల ఆశీస్సుల నెలవు
చదువుకున్న బ్రతుకు మారు
అజ్ఞానులు వారు కారు

పల్లె చూడ తల్లి సమము
అక్షరాల నిజము నిజము
మనసెంతో ఘనము ఘనము
పరిమళించు  మల్లె సుమము

పల్లెలోన ఆహ్లాదము
హృదయాల్లో ఆనందము
కలదు కలుపుగోలుతనము
ఉట్టిపడును మంచితనము

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం