ఈ పిల్లల నవ్వులు...
ఆ గులాబీ పువ్వులు...
జేజేలు - జేజేలు అంటున్నవి
నెహ్రు కు జేజేలు,జేజేలు అంటున్నవి !
పిల్లలు - పువ్వులు సెహ్రు కిష్టం
ఆతని జన్మ దినం....అయింది
అందుకే, బాలల దినోత్సవం !
సెహ్రు పుట్టినరోజే...
బాలలందరికి పండుగ రోజు !
బాలలవికాసమేసెహ్రుఆత్మకు ఆనందం.!!
బాలలూ... !
మీరు బుద్దిగ,శ్రద్ధగచదువుకుని,
అదే... అదే... చాచా సెహ్రూ కు
మీరిచ్చే ఘనమైన నివాళి !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి