తతః అగ్ని వచనాత్ సీతాం జ్ఞాత్వా విగత కల్మషాం |
కర్మణా తేన మహతా త్రైలోక్యం స చరాచరం !
స దేవర్షి గణం తుష్టం రాఘవస్య మహాత్మనః |
బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వ దేవతైః |
పిదప అగ్నిదేవుడు ప్రత్యక్షమై "సీతాదేవి
త్రికరణశుద్ధిగా పరమసాధ్వి, దోషరహిత" అని
ప్రకటించెను. అంతట శ్రీరాముడు
పరమసంతుష్టుడాయెను. రాముని
ధర్మనిరతిని
దేవతలందఱును కొనియాడిరి. !
మహాత్ముడైన శ్రీరాముడు ఆదుష్టరావణుని
అంతమొందింపగదేవతలతో,ఋషులతో,
సకలచరాచరములతోగూడిన
ముల్లోకములును సంతసించినవి. !
శ్రీ రామం
***,
శ్రీ రాముడు ; కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి