పల్లవి :-
ఓ భారతీయులారా ..... !
మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులెక్కడున్నవి !?
భాద్యతలను నెరవేర్చే పౌరు లెవరు ఉన్నారు.. ?!
" మనభారత రాజ్యా.... "
చరణం :-
రాసుకున్న గ్రంధానికె, పరిమితమై ఉన్నవి అవి అన్నీ !
చట్టాలు బలవంతుల చుట్టాలై పోయాయి !
చేతగాక అర్భకులు చతికిల బడిపోయారు !!
న్యాయం - ధర్మం నేటికీ నీరసపడి పోయెను...,
" ఓ భారతీయుడా.... "
చరణం :-
ఓ మేధావులారా... !
చోద్యం చూసేరా.... !!
మహనీయుల ఆశయాలు నెరవేర్చగ రారా... !రాజ్యాంగ సూత్రాలను పరిరక్షించగ మీరు
ప్రతిన బూనలేరా.... !!
ప్రతిన బూన లేరా... !
******
.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి