ప్రేమ - జయా
ఓరోజు పక్షిని అడిగాను
ఎలా ఈ పైపైకి ఎగరగలుగుతున్నావని....

దానికి
పక్షి చెప్పిందిలా
"ప్రేమే నన్ను పైపైకి తీసుకుపోతుంటుంది" అని



కామెంట్‌లు