*బీజాక్షర రత్నమాలికా శివ స్తోత్రములు*
 *సాంబ సదాశివ! సాంబ సదాశివ! సాంబ సదాశివ! సాంబశవా!!* (మకుటం)
(మకుటం తో మొదలు పెట్టి, ఒక చరణం చెప్పుకుని, మళ్ళీ మకుటం చెప్పుకుంటే.... మంచి అనుభూతిని ఇస్తుంది ఈ రత్నమాలికా స్తోత్రము)

*అద్భుతవిగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృతశివా||*  |సాంబ|
*ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశ శివా||*          |సాంబ|
*ఇందుకళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ సివా||*       |సాంబ|    
*ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవసేవిత కీర్తి శివా||*  |సాంబ|

*ఇతి శివమ్*

*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*

..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు