మెల్లగ వీచే తూరుపు గాలిచల్లగ సాగె జగతిని తేలిహాయిగ పాడే ఉదయరాగంవేయిగ విరిసే నీటిని జలజంతొలి రేఖల పలకరింపులోతెలివెలుగుల పరిష్వంగంలోతొలిసంతకపు పరవశంలోపరిమళించిన పసిడి పుష్పాలుమురిసే మనసున ఆరాటంఎగసే ఊహకు మొహమాటంతలపుల నిండిన సఖుని రూపంచూడగ వేచెను క్షణక్షణందూరమున్నా తరగని ప్రేమచేరువ కాలేని చెదరని చెలిమికోరిక తీరగ కొసరి చూచెగాకనువిందుగా మిత్రుని రాకఅక్షరానికందని భావంభావానికందని కవితకవిత కందని అందంఅందమే ఆనంద మకరందంకమనీయ కమల సోయగానికి🌸🌸 సుప్రభాతం 🌸🌸
సుప్రభాత కవిత ; బృంద
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి