అహింసా పరమో ధర్మః.. !
బుద్ధం శరణం గచ్ఛామి...
సంఘం శరణం గచ్ఛామి...
ధర్మం శరణం గచ్ఛామి... !!
సద్గుణములు... గరపునట్టి
సద్బుద్ధిని ప్రోది చేయ
క్రమశిక్షణ నలవరచగ
బాల్యావస్థ నుండె తగును !
పెద్దల సంస్కారమే...
పిల్లలకబ్బును... నిజము !
భక్తి, శ్రద్దల పెద్దలే...
బాలల భవితకు కారకులు !!
సత్సమాజ నిర్మాతలు...
సద్గుణ సంపన్నుఁలౌ...
యువతరమే... నిక్కముగా
అందుల కిట్టి బాల్యమే...
పునాది కావలెనుగా.... !
బాలలకిట్టి శిక్షణయే...
ఆవస్యమిది సత్యము... !
. . సత్యమేవ జయతే.. !!
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి