మానుకున్నా;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 చెలీ!
నీ గురించి
రాసిన మాటలు నచ్చక
కొట్టేసి
మళ్ళీ రాసి
కొట్టేసి
ఇలా
చివరకు
నేననుకునేది ఏదీ
మాటల్లో రాయలేనని
తెలుసుకున్నా
రాయడమే
మానుకున్నా!!
*********************************

కామెంట్‌లు