ప్రశ్న- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 మధుమాస కోయిల 
మౌనగానం
సెలయేటి గలగలల
మౌనరాగం
ఉషోదయాన
మౌన భూపాలరాగం
సాయంత్రపు
మౌన సంధ్యారాగం
వాసంతపు
మౌన సమీరాలు
మన యిద్దరి ఉనికిని
ప్రశ్నిస్తున్నాయి చెలీ!!
*********************************

కామెంట్‌లు