అమ్మ!!!0 ప్రతాప్ కౌటిళ్యా
మన మీద అమ్మకు ఎప్పుడూ 
అభద్రతే!!!

ఆ ఆభద్రతాభావంతోనే
మనల్ని కాపాడుకోవడానికి.

రూపం మార్చుకుని
మళ్లీ మళ్లీ జన్మించింది.!!
అది అమ్మ-అది అమ్మ ప్రేమ!!

తానున్నా లేకున్నా
మనకు తోడుగా
అక్కను కన్నది!!

మా ఇద్దరికీ తోడుగా
చెల్లిని కన్నది!!

ఆ తర్వాత బాధ్యతగా
భార్యగా వచ్చింది!!!!!

చివరగా కూతురుగా జన్మించింది!!!

రూపం మార్చుకొని
అమ్మ తనున్న లేకున్నా
మనకోసం తల్లిగా
మళ్లీ మళ్లీ జన్మించింది.!!

శశికళ-సునీత ఉపాధ్యాయిని
🙏🙏🙏

కామెంట్‌లు