అడుగుజాడల్లో ఆనవాళ్లు- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961.
 అనుకున్నట్లుగానే ఉదయం 3 గంటలకు బయలుదేరి నాలుగు గంటలకు చిలకలూరిపేటలో ఆగి టీ తాగి గణపవరం మీదుగా అద్దంకి చేరుకొని  చంద్రమౌళి గారిని కారులో ఎక్కించుకుని కనిగిరి చేరుకున్నారు రెడ్డి గారు. ఇంకా తెల్లవారలేదు కరుణానిధి ఫోన్ ఎత్తటం లేదు కంగారు మొదలైంది ప్రత్యామ్నాయంగా చంద్రమౌళి మాస్టారు ఇంకో ఉపాధ్యాయుని ఇంటికి వెళ్ళాము  రంగారెడ్డి గారు  ఆయన అడిగితే రావడం కుదరదని చెప్పి టీ తాగిపోవని బలవంతం చేశాడు ఇంతలో కనిగిరి  కరుణానిధి ఫోన్  కలిగిరి సెంటర్ లో ఉన్నాను అని  ఆనందానికి అవతల లేవు ఉత్సవం కప్పు టీ ని అలాగే వదిలేసి కరుణానిధిని కలిసాము ముందుగా సిఎస్పురం రోడ్డులోని నేలటూరు గొల్లపల్లి కి బయలుదేరారు రెడ్డి గారు
అప్పుడే రాత్రి తెర తొలగించుకుని వెళ్ళిపోయింది సూర్యుడు రాలేదు కానీ వెలుగు రేఖలు పుంజు కుంటున్నాయి 10 నిమిషాలు ప్రయాణం తర్వాత  ఆరు ఒక  కల్వర్టు  దగ్గర ఆగింది  దిగి ఎడమ వైపు చూస్తే ఎప్పుడో కొట్టేసిన మోడు వాలిన చెట్ల మాదిరిగా నిలువు రాళ్లు కనిపించినాయి. చంద్రమౌళి గారు ఇవే ఈయనపై చూపించారు  బాగా వెలుగు వచ్చింది సూర్యుడు చెప్పా పెట్టకుండా ఎగబాగుతున్నాడు గొల్లపల్లి రైతు ఒకాయన అటు వెళుతుంటే వీటినే ఉంటారని అడిగాడు రెడ్డి గారు ఇవి నిరువురాళ్లు  ఏ నెల అని  కూడా అంటే మనీ ఆ నేలను నిడుగురాళ్ల చిలక అంటారు అన్నాడు  తమ పూర్వీకులు వీటిని పాండవుల గుళ్ళు అని రాక్షసబండలని పిలిచేవారు అని కూడా చెప్పాడు
రెడ్డిగారు చంద్రబాబు గారు కలిసి దాదాపు 100  ఎకరాలలో ఉన్న 32 రాళ్ళను ఒక్కోదాన్ని పలకరించాం గతంలో ఎక్కడ  ఇక్కడ 500 వరకు ఉండేవని  జిల్లా కాలనీకి రోడ్డు ప్లాట్లు వేసినప్పుడు తొలగించారని ఆ రైతు చెప్పినప్పుడు రెడ్డి గారికి చేతులు నరికి వేసిన అంత బాధ కలిగింది  తెలుగువారి తొలికాలపు సంతకాలు  చెరిగిపోయాయి అనిపించింది చారిత్రక అన్న వాళ్లకు ఒకటి వేళ్ళతో పేకనిచ్చినట్టు అనిపించింది నిట్టూర్చడం కంటే ఏమీ చేయలేని  రెడ్డి గారి బృందం ఒకరినొకరు చూసుకుని సంప్రదాయించుకున్నారు  కరుణానిధి రెడ్డి గారు కలిసి ఒక పది నిరవరాళ్ల కొలతలు తీసుకున్నారు ఒక్కొక్కటి భూమి మీదతో మీద పడి ఎత్తు 2 నుంచి 6 అడుగుల వెడల్పు అరంగులాల్ల నుంచి ఆడుకున్నర వరకు మందం కలిగి ఉన్నాయి.


కామెంట్‌లు