మానవ తత్వం ...- -మాదారపు వాణిశ్రీ - సెల్ : 92472 86668
 అల్లుకుపోదాం అంటే మనసు ముడిపడటం లేదు..
గింజుకుందామంటే బంధాలు వదిలి వెళ్లటం లేదు..
ఖచ్చితంగా ఉంటే కఠినాత్ములంటారు..
కరుణ చూపిస్తే బుట్టలో వేసుకోవాలనుకుంటారు..
ప్రేమ..స్నేహం.. బంధాలు..
ఏది శాశ్వతం ఈ జగతిలో...
మానవత్వమయినా ఉంటే చాలు మనిషిలో...

కామెంట్‌లు