ఆధ్యాత్మిక పద్యం;- మమత ఐల-కరీంనగర్-924759343-
 తే.గీ
విశ్వమెల్లరున్ గొలువంగ విష్ణు నెపుడు
కష్టమంతయున్ దీర్చడా కలియుగమున
దేవుడుండెను యనుకొనె దీనులంత
కష్ట పడబోరు చూడుమా నిష్ట తోడ

కామెంట్‌లు