ఆధ్యాత్మిక పద్యం- మమత ఐల-కరీంనగర్-9247593432
 తే.గీ
దైవమెప్పుడున్ యుండును ధరణి యందె
చూడ నేకాగ్రతుండినన్ చూడ గలరు
లేడు యనుకున్న వారికి లేశమైన
గాన వచ్చేన యెదుటకు గాంచుమనుచుఁ

కామెంట్‌లు