హరివిల్లు 526
🦚🦚🦚🦚
చెట్టుకు చెద పుట్టిందని
కత్తి పట్టి నరకవలదు.....!
చెద దులుపక, నీరు
పోయక, నే గడపవలదు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 527
🦚🦚🦚🦚
నిరంతరం నిరుపమాన
స్వ శక్తితో జీవించు...........!
నిరుపేద కుటుంబములో
కష్టాలను అధిగమించు......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 528
🦚🦚🦚🦚
వర్షం కురిపిస్తూ నీ
పయనం సాగించుమా.......!
మేఘమా గమనిస్తూ
జలాశయాలు నింపుమా......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 529
🦚🦚🦚🦚
భరించలేని ఈతి
బాధలను నివారించు......!
ఆకలి కేకల బాధలు
నీవే నిలువరించు............!!
🦚🦚🦚🦚
హరివిల్లు 530
🦚🦚🦚🦚
ఆటలలో పాటలలో
ముందుండి మానకుంటిమి..!
చదువులలో మేమంతా
చవి చూడబోము ఓటమి ...!!
( ఇంకా ఉన్నాయి )
🦚🦚🦚🦚
చెట్టుకు చెద పుట్టిందని
కత్తి పట్టి నరకవలదు.....!
చెద దులుపక, నీరు
పోయక, నే గడపవలదు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 527
🦚🦚🦚🦚
నిరంతరం నిరుపమాన
స్వ శక్తితో జీవించు...........!
నిరుపేద కుటుంబములో
కష్టాలను అధిగమించు......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 528
🦚🦚🦚🦚
వర్షం కురిపిస్తూ నీ
పయనం సాగించుమా.......!
మేఘమా గమనిస్తూ
జలాశయాలు నింపుమా......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 529
🦚🦚🦚🦚
భరించలేని ఈతి
బాధలను నివారించు......!
ఆకలి కేకల బాధలు
నీవే నిలువరించు............!!
🦚🦚🦚🦚
హరివిల్లు 530
🦚🦚🦚🦚
ఆటలలో పాటలలో
ముందుండి మానకుంటిమి..!
చదువులలో మేమంతా
చవి చూడబోము ఓటమి ...!!
( ఇంకా ఉన్నాయి )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి