ద్రౌపది;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 అర్జునుడు ధర్మరాజు నకుల సహదేవుడు అనేక సైనికులను  సంహరించుచున్నారు  జయద్రదుడు రథాన్ని  వేగంగా నడిపించాడు అర్జునుడు  బాణములను అది మంత్రించి ప్రయోగించగా జయద్రదుడు అస్వాలు చనిపోయాయి. రథాలు దిగి పారిపోతున్న జయద్రదుడు జుట్టును భీముడు అంటి పట్టుకున్నాడు గుండు చేసి ఐదు పిలకలు వదిలిపెట్టి ధర్మరాజు ముందుకు జయద్రదుని తీసుకుని వచ్చాడు భీముడు ధర్మరాజు జయద్రదా నీవు భీమసేను నీ చేతిలో ఎలాగో బ్రతికి పోయావు ఇలాంటి చెడ్డ పనులు చేయకు అని వారిని వదిలివేశారు  జయద్రదుడు అవమాన భారంతో కృంగిపోయిన వాడై శంకరుని గురించి తపస్సు చేసి అర్జునుని తప్ప మిగతా నలుగురిని ఒక్కరోజు నిలువరించు వరం పొందాడు.
అజ్ఞాతవాసం నిమిత్తం పాండవులు ఒక్కరు ఒకరుగా విరాట్రాజు కొలువులో కుదిరారు ధర్మరాజు కంకుబట్టు పేరుతో  కొలువులో రాఘవ వద్ద మిత్రుడుగా ఉన్నాడు భీమసేనుడు వంటల వాడుగా వలలుడు అనే పేరుతోనే నియమితుడైనాడు అంతఃపురంలో ఉత్తరకు నాట్యం నేర్పుటకు బృహన్నలగా అర్జునుడు ద్రౌపతి సైరెంద్రి పేరుతో  సహదేవుడు ఆవులను రక్షించువాడు గాను  విరాట రాజు సర్వసేనని  మరియు బావమరిది అయిన కీచుకుని దృష్టి ద్రౌపది పైన పడింది ద్రౌపతి ఎంత చెప్పినా పట్టు వీడలేదు చివరకు భీమసేనునికి కీచకునికి మధ్య జరిగిన భీకర పోరాటంలో కీచకుడు అంతమయ్యాడు  శ్రీకృష్ణుడి పరంధామం చేరుకున్నాడనే వార్త తెలియగానే ధర్మరాజుకు కూడా మహాప్రస్థానం చేయాలనే తలంపు కలిగి భీమార్జున సహదేవుడు సమ్మతించినందున యుయుత్సునకు పట్టాభిషేకం చేయడం జరిగింది.
తన సింహాసనం పై పరిషిత్తును అభిషేకించాడు  ఆ తర్వాత శ్రీకృష్ణ బలరాములకు వసుదేవుని ధర్మరాజు సోదరులతో కలిసి శ్రధాకర్మలు నిర్వహించారు ఆ తర్వాత పాండవులందరూ ద్రౌపతితో పోలి నారబట్టడు ధరించి మహాప్రస్థానం చేయనా ఆరంభించడంతో నాగ కన్య ఉలూపి గంగలో ప్రవేశించింది చిత్రాంగదా మణిపురి నగరానికి వెళ్లిపోయింది పురం ప్రముఖులు నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు తదనంతరం పాండవు ద్రౌపదితో సహా ఉపవాసం చేస్తూ తూర్పుదిసిగా పైనమై ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవుడు నడుస్తూ ఉన్నాడు  నడిచి నడిచి ఎర్ర సముద్రం తీరానికి చేరుకోగా అగ్నిదేవుడు ప్రత్యక్షమై గాండీవ ధనుర్భావనలను  వదిలిపెట్టి వెళ్ళమన్నాడు.

కామెంట్‌లు