ద్రౌపది;- ఏ.బి ఆనంద్-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.

 ఆ సమయంలో భీముడు ఆగ్రహంతో గర్జిస్తూ ఓ రాజులారా జరగబోవు ధర్మ యుద్ధంలో నేను ఈ దుశ్యాసన నేను చీల్చి వీడి వేడి వేడి రక్తాన్ని త్రాగుతాను అన్నారు  ఈ శబ్దం వినగానే అందరూ భీముని ప్రశంసిస్తూ దుశ్యాస ను ఆపి శంషించారు దుర్యోధనుడే  కోపోద్రేకంతో భీముడు దుర్యోధన రానున్న మహాయోత్వంలోని తొడలను ముక్కలు ముక్కలు చేస్తాను అని  దగ్గరగా పలికాడు  ఈ భయంకర వాతావరణ విధులు పలికాడు అలా అనే సభను విధులు నేరుగా గాంధారి ధృతరాష్ట్ర వద్దకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పాడు ధృతరాష్ట్రుడు అని పిలిచి ఓ దుర్నీతిపరుడా కౌరవ వంశ ప్రతిష్టను నాశనం చేశావు కదరా నిండు సభలో పాండవుల నిజ రాణిని ఎట్లు దుర్భాషలాడుతావురా దుర్మార్గుడా అని చివాట్లు పెట్టాడు.తరువాత దృతరాష్ట్రుడు  ద్రౌపదిని ఒదారుస్తూ అమ్మ నీవు పతివ్రత ఆశీర్వది నీకు ఇష్టమైన కోరిక కోరుకున్నాడు ధర్మరాజును దాస్యం నుంచి విడిపించమని కోరింది  అయితే సరే మరొకటి కోరుకో అన్నాడు మిగతా పాండవ దాస్యం కూడా తొలగించమని కోరింది సరేనంటూ మరొకటి కోరుకోమన్నాడు  ఇంక వరము కోరుకునే హక్కు రాజ పుత్రికగా నాకు లేదంటూ సున్నితంగా తిరస్కరించింది. ఆమె తెలివితేటలను చూసి కర్ణుడు ప్రశంసించాడు ధృతరాష్ట్రుడు ధర్మరాజు నీకు జయముగాక ఈ సంపదనంతా తీసుకొని వెళ్లి ప్రజారంజికంగా పరిపాలన చేసుకో అని చెప్పాడు ధర్మరాజాదులు దృతరాష్ట్రుని అనుమతి తీసుకొని ఇంద్ర ప్రస్తమునకు  ప్రయాణమై వెళ్ళిపోయారు. దృతరాష్ట్రుడు ఇలా ద్రౌపదిని వరములు ఇవ్వడాన్ని దుశ్యాసనుడు వెంటనే వచ్చి దుర్యోధనుడితో చెప్పాడు అప్పుడు కర్ణుడు  శకుని సమాలోచన కొరకు  అందరూ కలిసి  దురద రాష్ట్ర యువతకు వచ్చి వినయంగా ఎలా చెప్పుకున్నాడు. మహారాజా పాండవులు పూసలు కొడుతున్న నాగుడైనారు ద్రౌపతినే అవమానించాం ఇప్పుడు కనక మమ్మల్ని ప్రాణాలతో  ఈసారి వనవాసము అజ్ఞాతవాసము అనే పన్యంలో చోట మాడితే వాడు ఓడిపోతే మేము బ్రతకగలుగుతాం ఈ ఒప్పందానికి మీరు అనుమతి ఇచ్చి జూదానికి వారిని పిలిస్తే తప్ప లేకపోతే మా ప్రాణాలకే ముప్పు వస్తుంది అనే ప్రాంతం వనవాసం మీద చూద్దాం ఆడండి అని ఒప్పుకున్నాడు దురదరాశి అని ద్వారా పంపబడిన రాయబారి పాండవుల వద్దకు వెళ్లాడు మళ్ళీ జూదం సంగతి చెప్పగా ధర్మరాజు సరి అయినది సోదరులతో కలిశారు  12 సంవత్సరాల అరణ్య వాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి గుట్టు రట్టయితే  మళ్లీ మొదటి నుంచి పాటించాలి అన్నారు.
కామెంట్‌లు