తిరుప్పావై - కొప్పరపు తాయారు

     🌻4వ,పాశురం🌻
 
  ఆళిమళైకణ్ణా!ఒన్రు  నీకై కరవేల. ఆళియుళ్ 
    పుక్కు ముగున్దు. కొడార్తేరి ఊరిముదల 
   నురువమ్బోల్  మెయికరుత్తు పాళియందోళుడై
   పర్పనాబన్ కయిల్  ఆళిపోళ్ మిన్ని వలమ్బురి
    పోల్ నిన్రదిరిను తాళాదే శార్ జ్జముదైత్త
   శరములై  పోలే వాళవుల గినిల్  వెయిదిడాయ్
    నాంగళుమ్ తిరుప్పావై🪷
                         🌻4వ,పాశురం🌻
 
  ఆళిమళైకణ్ణా!ఒన్రు  నీకై కరవేల. ఆళియుళ్ 
    పుక్కు ముగున్దు. కొడార్తేరి ఊరిముదల 
   నురువమ్బోల్  మెయికరుత్తు పాళియందోళుడై
   పర్పనాబన్ కయిల్  ఆళిపోళ్ మిన్ని వలమ్బురి
    పోల్ నిన్రదిరిను తాళాదే శార్ జ్జముదైత్త
   శరములై  పోలే వాళవుల గినిల్  వెయిదిడాయ్
    నాంగళుమ్  మార్గళి  నీరాడ మగళిన్దేలో 
      రెమ్బావాయ్!
  
ఓ పర్జన్యదేవా ! వర్షమును కురిపించుటలో  లోభత్వమును చూపకము.
  సృష్టికంతకును. కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని  శరీరపు రంగు భలే నీ శరీరము నకు ఆ నలుగు రంగు అడ్డుకొనుము. స్వామి కుడి చేతి ఎందున్నా సుదర్శన చక్రము వలె మెరయుము ఎడమ చేతిలో ని పాంత్యజీన్య శంఖము వలె గంభీరముగా గర్జించుము స్వామి సారంగమును ధనస్సు నుండి వెడలే అవిరళ శరాలుగా వర్షధారలు
కురిపించుము.
      మేమందరము ఈ వర్షాధారాలలో స్నానమాడెదము . లోకము సుఖించినట్లు వర్షించుము. మా వ్రతము నిరాటంకముగా చేసుకొనుటకై ఇక ఏమాత్రమూ ఆలసింపక ‌వెంటనే
వర్షింపుము స్వామీ !
                      ***** మార్గళి  నీరాడ మగళిన్దేలో 

                      *****
కామెంట్‌లు