తంగేడు పూలు - పోరంకి నాగరాజు
క్రమ సంఖ్య:
1030)
===========
కామవరపుకోటలో జననము 
ప్రసాద్ గారితో పరిణయము 
విజయ నగరం లో విజయము
రాధకు కలగాలి దిగ్విజయము
రచనలు కావాలి తేజోమయము గోపాల!

రాసెను తంగేడు పూల వనము
సంతసించారు బంధు జనము
సాధించారు కలల స్వప్నము
సహాధ్యాయుల నీరాజనము
మెచ్చారు కోట ఊరి జనము గోపాల!

కామెంట్‌లు
kogantiusha చెప్పారు…
తంగేడుపూల పై పంచపదులు బాగావ్రాశారు జయహో
kogantiusha చెప్పారు…
తంగేడుపూల పై పంచపదులు బాగావ్రాశారు జయహో