ఓం ఆదిత్యాయ - కొప్పరపు తాయారు
 ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టితః
ఏష చైవాగ్నిహొత్రం చ ఫలం చైవాగ్నిహొత్రిణామ్
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవచ యాని 
కృత్యాని  లోకేషు సర్వ ఏష రవి: ప్రభు:
ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును. 
వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే 
యుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే. 
తత్ఫలస్వరూపమూ ఇతడే.
ఇతడు వేదవేద్యుడు. యజ్ఞఫలస్వరూపుడు. 
లోకములో జరిగెడి సమస్త కార్యములకు ఈ 
సూర్యభగవానుడే ప్రభువు.
                       ****,***

కామెంట్‌లు