@*కోరాడ నానీలు...! *

 గాయపడిన హృదయ0
  ఓదార్పు లేపన0
 కాస్త ఉప సమన0
       అవసర0....! 
      *******
కోపో ద్రేకము
   జరిగింది అనర్ధ0
  ఆజన్మాంతము
 వీడ లేదు దుఃఖ0...! 
  *******
ఇద్దరిలో
  ఏ ఒక్కలికి ...లేదు
 సర్దుకుపోయే తత్వం
  కుటుంబ0 అస్త వ్యస్త0..! 
       ******
 అభి ప్రాయ బేధాలు
   చిరుజల్లుల తో.... 
  పెను తుఫానులు..! 
   ఛిద్రం.... బ్రతుకులు..!! 
     ****%*
ఉత్తమ స0స్కారంతో
  ఉన్నత స్థితి....! 
 సంస్కార హీనత్వం తో
   ...అధో గతి...! 
     *******
కామెంట్‌లు