సంక్రాంతి ఒక నెల ముందు ప్రారంభం ఈ ధనుర్మాసం. సూర్యుడు సూర్యుడు ధను రాశిలో
ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభం అవుతుంది తిరిగి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సంక్రాంతి రోజునే ధనుర్మాసం ముగుస్తుంది.
ఇప్పుడు ఉత్తరాయణ కాలం ప్రారంభం అని అర్థం . ఉత్తరాయణ కాలం కోసమే భీష్ముడు అంపశయ్య మీద ఆగాడు, ప్రాణాలు విడవకుండా ఎందుకంటే పుణ్యకాల ఆగమనంతో స్వర్గ ద్వారాలు తెరిచి ఉంచుతారని విష్ణు సాన్నిధ్యం పొందాలని.
ఈ మాసం గోదాదేవి ఆమె రాసిన తిరుప్పావై అంటే "తిరు" అంటే మంగళకరమైన "పావై" అంటే మేలుకొలుపు అని అర్థం.
అందుకు ఈ వ్రతం మార్గళి వ్రతం పేరుతో విష్ణువుకి ధనుర్మాసం అంతా పూజలు సలుపుతారు ఈ మహిమాన్వితమైనటువంటి వ్రతాన్ని గోదాదేవి ఆచరించారు. అందుకు ఈనెల చాలా ఉత్కృష్టమైన
మాసం .
****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి