బ్రహ్మేశానాచ్యుతేశాయ
సూర్యాయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ
వపుషే నమః
తమోఘ్నాయ హిమఘ్నాయ
శత్రుఘ్నాయామితాత్మనే
క్రుతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం
పతయే
నమఃబ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు
ప్రతీకవు. దివ్య
తేజస్సంపన్నుడవు. కాంతికి
నిధియైన వాడవు.
ప్రళయకాలమున లయకారకుడవు.
అందువలన
రుద్రస్వరూపుడవైన ఓ
సూర్యభగవానుడా నీకు
నమస్కారము
†*****†
సూర్యాయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ
వపుషే నమః
తమోఘ్నాయ హిమఘ్నాయ
శత్రుఘ్నాయామితాత్మనే
క్రుతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం
పతయే
నమఃబ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు
ప్రతీకవు. దివ్య
తేజస్సంపన్నుడవు. కాంతికి
నిధియైన వాడవు.
ప్రళయకాలమున లయకారకుడవు.
అందువలన
రుద్రస్వరూపుడవైన ఓ
సూర్యభగవానుడా నీకు
నమస్కారము
†*****†
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి