కౌసల్య;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 అందుచేత తన కుమారుని  నిర్ణయానికి విఘ్నం కలిగించకుండా ఉండాలని కౌసల్య తీర్మానించుకుంది  పుణ్య శిరుడైన శ్రీ రాముడు తన తండ్రి ఆజ్ఞ పాలన చేయుటయే యుక్తము ధర్మము అని భావించింది  ఎంత అనుకున్నా కూడా కౌసల్య మనస్సు మాతృ ప్రేమతో వైకల్యం చెందుతోంది  ఒక్క క్షణం శ్రీరామచంద్రుని వీడి ఉండలేని నేను ఈ మాట ఎలా చెప్పగలను అనుకుంటూ సందిగ్ధావస్థలో ఉంటూ ఉండగా అకస్మాత్తుగా లక్ష్మణులు అక్కడికి వస్తాడు  మహా మహో ద్విగ్నుడు అయిన లక్ష్మణుడు భీకర స్వరంతో కైకే ఈ నిలయం ఎంత దారుణం ఈ నిర్ణయాన్ని ఎవరు సమర్పించరాదు ఎవరైనా సమర్థిస్తే వారి సంగతి నేను చూసుకుంటాను. అన్న శ్రీరామచంద్రమూర్తి ఆజ్ఞాపిస్తే ఈ దుష్టులందరినీ అంతం చేస్తాను అంటూ ఉండగా కౌసల్య లక్ష్మణ నువ్వు ఏది ఉచితం అని భావిస్తే అదే చెయ్  స్పష్టంగా చెప్పేదేమంటే సత్యం ధర్మ ప్రచారం మాత్రమే నిలబడి ఏ కార్యమైనా నిర్వహించు అదే నీకు శ్రేయస్కారం. ధర్మజ్ఞ ఇతి ధర్మిస్ట ధర్మ చరితు మిత్సుసి శుశ్రూష మామి హస్తత్త్వం చర ధర్మ మనుత్తమం  అంటే కుమారా నీకు ధర్మం అంటే ఏంటో తెలుసు నీవు ధర్మాచరణలోనే కాలియా అనే నెరవేస్తావని కూడా నాకు తెలుసు  కానీ ఎప్పుడు అనేక సమానమైన మహాత్మా పూర్ణ కర్తవ్యాలు నీ ముందు ప్రత్యక్షమైనప్పుడు నీవు అప్పుడు అందులో నుంచి సర్వోత్తమమైన కర్తవ్యం ఏమిటో విశ్లేషించుకొని అందులో ఉత్తమమైన దానిని గ్రహించి ఆచరించాలి సుమా. నీవు ఈ విషయం గ్రహించి నా కోరిక ప్రకారం ఏ భావాన్ని ఆచరించిన నాతో సుసంపన్నమైన జ్ఞానాన్ని పొందగలవు నీవు నీ తండ్రి పట్ల కలిగిన ప్రేమను స్నేహాన్ని నా పట్ల సమానంగా చూపదలచిన యెడల నేను నిన్ను వనవాసానికి అనుమతించను రాముడు లేకుండా లేని జీవించలేను రాముడు వనవాసానికి పెట్టిన తర్వాతే ఇక్కడ సంభవించబోయే దుష్పరిణామాలకు శ్రీరాముడే బాధ్యులు కావలసి ఉంది కౌశల్య రాముడితో కూడా చెప్తుంది ఈ విషయాన్ని కానీ శ్రీరాముడు మాత్రం సత్య ధర్మ పరిపాలన వనవాసానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు  ధర్మోహి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం ధర్మే సంశ్రితమప్యేతత్ పితుర్వచనముత్తమం ఈ మాటలు శ్రీ రాముడు తల్లితో చెప్పడు సోదరునితో అంటాడు.

కామెంట్‌లు