దశరథ మహారాజు మువ్వురు భార్యలలో సుమిత్ర జీవన విధానం విలక్షణంగా ఉంటుంది ఆమె మిత భాషి ఆమెతో ఎక్కువగా మాట్లాడే వారు కూడా ఉండరు కానీ ఆమెకు రాణి వాసంలో ఒక విశిష్ట వ్యక్తిగా పేరు ఉంది భర్త దశరథనితో కూడా ఎక్కువగా సంభాషించినట్లు కనిపించదు వాల్మీకి వర్ణన మాత్రం చాలా విలక్షణంగా ఉంటుంది కౌసల్య కైకేయి కంటే కూడా దశరథుడు సుమిత్రపై ఎక్కువ ప్రేమ కలిగి ఉండేవాడు పుత్రకామేష్టి పాయస విభజన సమయంలో ఈ విషయం మనం స్పష్టంగా చూడగలం కౌసల్యకు అధిక భాగం ఇస్తాడు దశరథుడు సగంలో సగభాగం ఇస్తాడు చివరకు వెళ్లి మిగిలిన ఆసగంలో సగభాగమైనవి ఇచ్చి మిగతాది తీసుకొని వచ్చి సుమిత్రకు ఇస్తాడు. పాయసం రెండుసార్లు ఇవ్వడంతో రాజుకు సుమిత్ర పట్ల గల అధిక ప్రేమను మనం తెలుసుకోవచ్చు కైకేయికి ఇచ్చిన సగభాగంలో సగం మిగిలిన సగాన్ని కౌసల్యకు ఇచ్చి ఉండవచ్చు కానీ దశరథుడు అలా చేయకుండా సుమిత్రికు రెండవసారి తిరిగి వచ్చి ఇచ్చాడు భాగం తీసుకోవడం ఇచ్చాపూర్వకం గానే చేస్తాడు ఈ పాయసం విభజనలో నిగూడ రహస్యం ఏమిటి సుమిత్ర పెద్ద భార్య కాదు చిన్న భార్య కూడా కాదు కానీ ఆమెకు రాజు నుంచి అయాచితమైన అఖండ ప్రేమ లభిస్తుంది రాజ మర్యాద ప్రకారం పెద్ద భార్యతో సమాధానం లభించాలి విశిష్టత ఏమంటే తాను ఏమీ కోరుకోదు. దానిని అత్యంత ఆదరంతో స్వీకరించి పరమానంద బరితులాలు అయ్యింది. ఇదే ఈమె వ్యక్తిత్వం ఔన్నత్యం పనికించాలి ఇదే కాదు సుఖదుఃఖాల్లో గాని సైన్యం ఒక యోగాలో కానీ లాభనష్టాల్లో కానీ ప్రతి విషయంలో ఆమెకు గల సమదృష్టి భావన ఆమెకు వన్నెతెచ్చిందని చెప్పాలి.
ఈ సమపావళి యేసు మిత్రమా అందరికీ ఆత్మీయురాలిగా చేసింది ఎవరితోనైనా మిత్రతో బంధం తప్ప మరేమీ ఉండదు కోరికలు ఉన్నత ఆశలు ఉండవు సుమిత్ర ఎప్పుడైతే రాముని ఉలవ సువార్త కైక ద్వారా తెలుసుకోవడం అప్పుడు కౌసల్య పుత్ర ప్రేమ తన మనసును తాకి బాధపడ్డది తన కుమారులు లక్ష్మణులు నిర్వహించమని ఆదేశిస్తుంది అన్ని రకాల జాగ్రత్తలు చెప్పి రాముని సంరక్షించుకొనే మహోన్నత ధర్మ మార్గాన్ని అనుసరించమని ప్రబోధించి తాను అమితానందాన్ని పొందింది సుమిత్ర నిజానికి రామునికి వనవాసం తమ్ముడుగా లక్ష్మణుడు తోడు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అందుకు సుమిత్ర సంతోషించింది తన కుమారుడు సూర్యవంశ ప్రతిష్టను ఇనుములింప చేసే పరోల్లత ధర్మ మార్గాన్ని వేడకుండా తన ధర్మాన్ని పాటిస్తున్నాడని కూడా ఆమెకు అనుభూతమైంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి