ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 తల్లి మహాసాద్వి స్వార్థ చింతన అన్న మాట ఆమెకు తెలియదు  సూర్యనారాయణ అమ్మ స్ఫూర్తి  ప్రతి స్త్రీకి అని సాధ్యమవుతుందా అని చెప్పుకుంటారు  ఆత్మగౌరవం కలిగిన తండ్రి  జీవితంలో తప్పు చేయని ఎవరికి తలవంచడానికి వీలు లేదు  చివరకు భగవంతుడే దిగి వచ్చిన  తనకు తప్ప  అంటూ కుమారునికి బోధించేవాడు  భారతదేశ స్వాతంత్ర్య సిద్ధి కోసం  మనం పోరాడుతున్నాం పరులకు మొక్కడం నీ జాతి నీచమైనది అని మనం స్వేచ్ఛ పొందటానికి  చేతనైనంత చావ కలిగినంత  పోరాడితే అని చిన్నతనంలోనే  తండ్రి బోధించేవాడు  ఎంతో వినయంతో నక్కల్లాగా వ్యాపారం అని చెప్పి  నమస్కారాలు చేస్తూ మన భారతదేశానికి వచ్చిన మాయల మారి ఆంగ్లేయులు రాజ్యాన్ని  రాక్షసుల్లగా దోచి వేస్తున్నారు. ఇలాంటి మాటలు  విన్న తండ్రి ముఖంగా ఉండాలని  రాజుగారికి మనసు పులకరించి ఆంగ్ల జాతి అంటే అసహ్యం ఏర్పడింది చిన్నతనంలోనే  తాత అంటే దేశభక్తిని నూరిపోశాడు  తరువాత ఆ గ్రామంలో కలరాజా పెంచే తండ్రి మరణించడం  వల్ల బంధువులు  వచ్చి ఆమెను ఓదార్చి బిడ్డను సాకటం  మేము తీసుకుని వెళ్తాను మా దగ్గరే పెరుగుతాడు అని  భీమవరం తీసుకొని వెళ్లి అక్కడ బడిలో చేర్చారు.   అది క్రైస్తవుల బడి తనకి ఇష్టమే లేదు  ఆంగ్ల భాష అంటే ఆసక్తి లేదు  బంధువులను ఎదిరించడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకోవడానికి  కొన్ని మాత్రలు తినడంతో  మరణించలేదు కానీ తీవ్ర అనారోగ్యం వచ్చి మూడు మాసాలు  మంచంలో పడ్డాడు సీతారామరాజు.రాజమండ్రిలోనే ఆయన బంధువు ఒకాయన  బి ఏ చదివాడు  వారు ఏకసంధాగ్రాహి వేదాంతి యోగనిష్టా పరుడు  ఆయన శిష్యుడై యోగ విద్యలన్నిటిని  నేర్చాడు.  పతంజలి యోగ శాస్త్రాలను చూశాడు హఠయోగాల్ని శ్రద్ధగా ఆచరించాడు చివరికి  తెలుగు కావ్యాలు చదివి చక్కగా పద్యములు అల్లటం నేర్చుకున్నాడు  భారత దేశ సంస్కృతి సంప్రదాయాలు ఏమిటో అవగాహన చేసుకున్నాడు  రామకృష్ణ రాజు గారు రామచంద్ర పురాణ మెజిస్ట్రేట్ గా ఉండి  రామరాజు ని పిలిపించి అతనిని  రామచంద్రపురం స్కూల్లో చేర్పించారు  తిన తండ్రికి బదిలీ కావడంతో కాకినాడ వెళ్లి  అక్కడ రాజా హైస్కూల్లో మూడవ ఫారం  లో చేరాడు  పినతల్లి రామకృష్ణుడు  ఎప్పుడు బదిలీలలో ఉండేవాడు.



కామెంట్‌లు